Ruth గురించి బైబిల్ వచనాలు: Gleaned in the field of Boaz
Gleaned in the field of Boaz గురించి వచనాలు
కాబట్టి ఆమె వెళ్లి, ఒక పొలంలో కోతకోస్తున్న పనివారి వెనుక పరిగె ఏరుకోవడం ప్రారంభించింది. అలా ఆమె పని చేసిన పొలం ఎలీమెలెకు వంశం వాడైన బోయజుకు చెందినది.