కంటెంట్‌కు వెళ్లండి

Rocks గురించి బైబిల్ వచనాలు: Often composed of Flint

2 వచనాలు · 54 కోణాలు

"Rocks" కోసం వెతకండి

Often composed of Flint గురించి వచనాలు

  1. ఆయన మిమ్మల్ని విషసర్పాలు, తేళ్లు ఉన్న నీళ్లు లేని భయంకరమైన పెద్ద అరణ్యంలో నుండి నడిపించారు. రాతి బండ నుండి మీకు నీళ్లు ఇచ్చారు.

  2. ఆయన అతన్ని ఎత్తైన స్థలాలపైకి ఎక్కించారు పొలాల పంటను అతనికి తినిపించారు. బండ నుండి తీసిన తేనెతో, రాళ్లమయమైన పర్వత శిఖరం నుండి తీసిన నూనెతో అతన్ని పోషించారు,