Roads గురించి బైబిల్ వచనాలు: From Judea to Galilee, by way of Samaria
From Judea to Galilee, by way of Samaria గురించి వచనాలు
కాబట్టి ఆయన యూదయ ప్రాంతాన్ని విడిచి మరొకసారి గలిలయ ప్రాంతానికి తిరిగి వెళ్లారు.
ఆయన సమరయ ప్రాంతం గుండా వెళ్లవలసివచ్చింది.
కాబట్టి యాకోబు తన కుమారుడైన యోసేపుకు ఇచ్చిన భూమి దగ్గరగా ఉన్న సమరయలోని సుఖారనే ఊరికి ఆయన వచ్చారు.
రెండు రోజుల తర్వాత ఆయన గలిలయ ప్రాంతానికి వెళ్లారు.