కంటెంట్‌కు వెళ్లండి

Resignation గురించి బైబిల్ వచనాలు: Commanded

2 వచనాలు · 30 కోణాలు

"Resignation" కోసం వెతకండి

Commanded గురించి వచనాలు

  1. యెహోవా ముందు మౌనంగా ఉండు ఆయన కోసం ఓర్పుతో వేచి ఉండు. ప్రజలు వారి మార్గాల్లో విజయవంతమైనప్పుడు వారు తమ దుష్ట పన్నాగాలు అమలు చేసినప్పుడు చింతించకు.

  2. “ఊరకుండండి, నేనే దేవున్ని అని తెలుసుకోండి; దేశాల్లో నేను హెచ్చింపబడతాను, భూమి మీద నేను హెచ్చింపబడతాను.”