Redemption గురించి బైబిల్ వచనాలు: The power of sin
The power of sin గురించి వచనాలు
మీరు పాపం నుండి విడిపించబడి నీతికి దాసులుగా అయ్యారు.
అయితే ఇప్పుడు మీరు పాపం నుండి విడుదల పొంది దేవునికి దాసులయ్యారు. దాని వలన మీకు కలిగే ప్రయోజనం ఏంటంటే పరిశుద్ధతలోనికి నడిపించబడతారు. దానికి ఫలంగా నిత్యజీవాన్ని పొందుతారు.