కంటెంట్‌కు వెళ్లండి

Patience గురించి బైబిల్ వచనాలు: Waiting for God

2 వచనాలు · 37 కోణాలు

"Patience" కోసం వెతకండి

Waiting for God గురించి వచనాలు

  1. యెహోవా ముందు మౌనంగా ఉండు ఆయన కోసం ఓర్పుతో వేచి ఉండు. ప్రజలు వారి మార్గాల్లో విజయవంతమైనప్పుడు వారు తమ దుష్ట పన్నాగాలు అమలు చేసినప్పుడు చింతించకు.

  2. సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. యెహోవా కోసం ఓర్పుతో ఎదురుచూశాను; ఆయన నా వైపు తిరిగి నా మొరను ఆలకించారు.