కంటెంట్‌కు వెళ్లండి

Patience గురించి బైబిల్ వచనాలు: Commended

3 వచనాలు · 37 కోణాలు

"Patience" కోసం వెతకండి

Commended గురించి వచనాలు

  1. ఆరంభం కంటే అంతం మేలు, అహంకారం కంటే సహనం మేలు.

  2. నీ క్రియలు నీ కష్టం నీ పట్టుదల నాకు తెలుసు. నీవు దుష్టులను సహించలేవని నాకు తెలుసు. అపొస్తలులు కాకపోయినా మేము అపొస్తలులం అని చెప్పుకొనే వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు తెలుసుకున్నావు.

  3. నా పేరు కోసం నీవు ఓర్పుతో అలసిపోకుండా కష్టాలను సహించావని నాకు తెలుసు.