Olive Tree గురించి బైబిల్ వచనాలు: Branch of, brought by the dove to Noah's ark
Branch of, brought by the dove to Noah's ark గురించి వచనాలు
సాయంకాలం ఆ పావురం అతని దగ్గరకు వచ్చినప్పుడు, దాని ముక్కుకు పచ్చని ఒలీవ ఆకు ఉంది. అప్పుడు భూమి మీద నీరు తగ్గిందని నోవహు గ్రహించాడు.