Offences Against the Holy Spirit గురించి బైబిల్ వచనాలు: Disregarding His testimony
Disregarding His testimony గురించి వచనాలు
మీరు వారిని ఎన్నో సంవత్సరాలు ఓర్పుతో సహించారు. మీ ఆత్మ చేత ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించారు. అయినా వారు మీ మాట వినలేదు, కాబట్టి మీరు వారిని వారి పొరుగు దేశాలకు అప్పగించారు.