కంటెంట్‌కు వెళ్లండి

Nazarites గురించి బైబిల్ వచనాలు: To bring two turtle doves for a burnt offering

2 వచనాలు · 20 కోణాలు

To bring two turtle doves for a burnt offering గురించి వచనాలు

  1. తర్వాత ఎనిమిదవ రోజు రెండు తెల్ల గువ్వలను, రెండు పావురపు పిల్లలను సమావేశ గుడారం ద్వారం దగ్గర యాజకుడి దగ్గరకు తేవాలి.

  2. నాజీరు శవం దగ్గర ఉండడం పాపమవుతుంది, కాబట్టి ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా యాజకుడు వాటిలో ఒకదాన్ని పాపపరిహారబలిగా, ఇంకొక దానిని దహనబలిగా అర్పించాలి. అదే రోజు తమ తలను మరలా పవిత్రం చేసుకోవాలి.