Morning గురించి బైబిల్ వచనాలు: The second part of the day at the creation
The second part of the day at the creation గురించి వచనాలు
దేవుడు వెలుగుకు “పగలు” అని, చీకటికి “రాత్రి” అని పేరు పెట్టారు. సాయంకాలం గడిచి ఉదయం వచ్చింది. అది మొదటి రోజు.
దేవుడు ఆ విశాలానికి “ఆకాశం” అని పేరు పెట్టారు. సాయంకాలం గడిచి ఉదయం వచ్చింది. అది రెండవ రోజు.
సాయంకాలం గడిచి ఉదయం రాగా అది మూడవ రోజు.
సాయంకాలం గడిచి ఉదయం రాగా అది నాలుగవ రోజు.
అలా సాయంకాలం గడిచి ఉదయం రాగా అది అయిదవ రోజు.
దేవుడు తాను చేసిందంతా చూశారు. అది చాలా బాగుంది. సాయంకాలం గడిచి ఉదయం రాగా అది ఆరవరోజు.