కంటెంట్‌కు వెళ్లండి

Modern Judea గురించి బైబిల్ వచనాలు: Often left, to escape persecution

3 వచనాలు · 24 కోణాలు

"Modern Judea" కోసం వెతకండి

Often left, to escape persecution గురించి వచనాలు

  1. యోహాను కంటే యేసు ఎక్కువమందిని శిష్యులుగా చేసుకుని బాప్తిస్మం ఇస్తున్నట్లు పరిసయ్యులు విన్నారని యేసుకు తెలిసింది.

  2. నిజానికి బాప్తిస్మం ఇచ్చింది యేసు కాదు ఆయన శిష్యులు ఇస్తున్నారు.

  3. కాబట్టి ఆయన యూదయ ప్రాంతాన్ని విడిచి మరొకసారి గలిలయ ప్రాంతానికి తిరిగి వెళ్లారు.