Meat Offerings గురించి బైబిల్ వచనాలు: To be eaten in the holy place
To be eaten in the holy place గురించి వచనాలు
అందులో మిగిలింది అహరోను అతని కుమారులు తినాలి, అయితే పరిశుద్ధాలయ ప్రాంతంలో పులియకుండా దానిని తినాలి; సమావేశ గుడారం యొక్క ఆవరణంలో వారు దానిని తినాలి.