కంటెంట్‌కు వెళ్లండి

Martyrdom గురించి బైబిల్ వచనాలు: Ahimelech and his fellow priests

2 వచనాలు · 20 కోణాలు

Ahimelech and his fellow priests గురించి వచనాలు

  1. కాబట్టి రాజు దోయేగుతో, “నీవు ఈ యాజకుల మీద పడి చంపు” అన్నాడు. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి నార ఏఫోదు ధరించి ఉన్న ఎనభై అయిదుగురిని ఆ రోజున చంపాడు.

  2. అతడు యాజకుల పట్టణమైన నోబులో ఉంటున్న వారందరిని అనగా మగవారిని ఆడవారిని పిల్లలను చంటి పిల్లలను పశువులను గాడిదలను గొర్రెలను కత్తితో చంపాడు.