Maachah గురించి బైబిల్ వచనాలు: 5. Wife of Machir
5. Wife of Machir గురించి వచనాలు
మాకీరు షుప్పీము, హుప్పీముల సోదరిని పెళ్ళి చేసుకున్నాడు. వారి సోదరి పేరు మయకా. మరో వారసుని పేరు సెలోఫెహాదు. అతనికి కుమార్తెలు మాత్రమే పుట్టారు.
మాకీరు భార్యయైన మయకా ఒక కుమారుని కని అతనికి పెరెషు అనే పేరు పెట్టింది. అతని తమ్ముని పేరు షెరెషు. అతని కుమారులు ఊలాము, రాకెము.