కంటెంట్‌కు వెళ్లండి

Husbands గురించి బైబిల్ వచనాలు: To consult with them

4 వచనాలు · 15 కోణాలు

"Husbands" కోసం వెతకండి

To consult with them గురించి వచనాలు

  1. యాకోబు తన మందలు ఉన్న పొలం దగ్గరకు రమ్మని రాహేలుకు, లేయాకు కబురు పంపాడు.

  2. వారితో అన్నాడు, “మీ తండ్రి వైఖరి నా పట్ల ముందులా లేదని నేను గమనించాను, కానీ నా తండ్రి యొక్క దేవుడు నాతో ఉన్నారు.

  3. నేను నా బలమంతటితో మీ తండ్రికి సేవ చేశానని మీకు తెలుసు,

  4. అయినాసరే మీ తండ్రి నా జీతం పదిసార్లు మార్చి నన్ను మోసగించాడు. కానీ అతడు నాకు హాని చేయడాన్ని దేవుడు అనుమతించలేదు.