కంటెంట్‌కు వెళ్లండి

Avenger of Blood గురించి బైబిల్ వచనాలు: Premosaic

2 వచనాలు · 6 కోణాలు

"Avenger of Blood" కోసం వెతకండి

Premosaic గురించి వచనాలు

  1. ఎవరైనా ఇంకొకరి ప్రాణం తీస్తే నేను వారి రక్తం గురించి లెక్క అడుగుతాను. అడవి జంతువు ఒక మనుష్యుని చంపితే, అది చంపబడాలి. ఎవరైనా తోటి మనుష్యుల ప్రాణం తీస్తే దాని గురించి నేను లెక్క అడుగుతాను.

  2. “ఎవరైనా మనుష్యుని రక్తం చిందిస్తే, మనుష్యులచే వారి రక్తం చిందించబడాలి; ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో మనుష్యుని సృజించారు.