కంటెంట్‌కు వెళ్లండి

Ashdod గురించి బైబిల్ వచనాలు: Jews intermarry with

2 వచనాలు · 10 కోణాలు

"Ashdod" కోసం వెతకండి

Jews intermarry with గురించి వచనాలు

  1. అంతే కాకుండా, ఆ రోజుల్లో అష్డోదు, అమ్మోను, మోయాబులకు చెందిన స్త్రీలను పెళ్ళి చేసుకున్న యూదా పురుషులను నేను చూశాను.

  2. వారి పిల్లల్లో సగం మంది అష్డోదు భాషను గాని పరాయి ప్రజల భాషను గాని మాట్లాడేవారు కాని యూదా భాషలో ఎలా మాట్లాడాలో వారికి తెలియదు.