కంటెంట్‌కు వెళ్లండి

Altar of Incense గురించి బైబిల్ వచనాలు: The blood of all sin offerings put on the horns of

2 వచనాలు · 17 కోణాలు

"Altar of Incense" కోసం వెతకండి

The blood of all sin offerings put on the horns of గురించి వచనాలు

  1. యాజకుడు అప్పుడు కొంచెం రక్తాన్ని సమావేశ గుడారంలో యెహోవా ఎదుట ఉన్న పరిమళ వాసనగల ధూపవేదిక కొమ్ములపై పూయాలి. మిగిలిన ఎద్దు రక్తం అతడు సమావేశ గుడార ద్వారం దగ్గర దహనబలి యొక్క బలిపీఠం అడుగున పోయాలి.

  2. అతడు సమావేశ గుడారంలో యెహోవా ఎదుట ఉన్న బలిపీఠం కొమ్ములపై కొంత రక్తాన్ని పూసి మిగిలిన రక్తం సమావేశ గుడార ద్వారం దగ్గర దహనబలి యొక్క బలిపీఠం అడుగున పోయాలి.