కంటెంట్‌కు వెళ్లండి

Altar of Incense గురించి బైబిల్ వచనాలు: The priest burned incense on every morning and evening

2 వచనాలు · 17 కోణాలు

"Altar of Incense" కోసం వెతకండి

The priest burned incense on every morning and evening గురించి వచనాలు

  1. “అహరోను ప్రతిరోజు ఉదయం దీపాలు పెట్టినప్పుడు బలిపీఠం మీద పరిమళ వాసనతో కూడిన ధూపం వేయాలి.

  2. సాయంకాలం అహరోను దీపాలను వెలిగించేటప్పుడు దాని మీద మరలా ధూపం వేయాలి. రాబోయే తరాల వరకు యెహోవా ఎదుట నిత్యం ధూపం వేయాలి.