కంటెంట్‌కు వెళ్లండి

Gebal

3 verses · 2 known names

ఇలా కూడా పిలుస్తారు: stonesquarers

34.1100, 35.6400 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Gebal ను ప్రస్తావించే వచనాలు

  1. సొలొమోను, హీరాములు పంపిన శిల్పకారులును గెబాలీయుల ప్రదేశం నుండి వచ్చిన పనివారును మందిరాన్ని కట్టడానికి మ్రానులను రాళ్లను సిద్ధం చేశారు.

  2. గెబాలు, అమ్మోను అమాలేకు, ఫిలిష్తియా, తూరు ప్రజలతో ఒప్పందం చేసుకున్నారు.

  3. నీ ఓడను బాగుచేయడానికి గెబాలుకు చెందిన పెద్దలు, అనుభవజ్ఞులైన చేతి పనివారు ఉన్నారు. సముద్రంలో నీ వస్తువులు కొనడానికి, సముద్రపు నావికుల ఓడలన్నీ నీ రేవులో ఉన్నాయి.