- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
ప్రియుడు షూలమ్మీయురాలి సౌందర్యాన్ని ప్రశంసించుట
పరమగీతము 7:1-5
1
ఓ రాకుమారుని కుమార్తె! చెప్పులతో మీ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి! మీ అందమైన కాళ్లు ఆభరణాలు వంటివి, నైపుణ్యం కలిగిన హస్తకళాకారుని పని.
2
నీ నాభి గుండ్రని ఒక మద్యపాన పాత్ర అందులో ద్రాక్షరస మిశ్రమం ఎప్పుడూ కొరతగా ఉండదు. నీ నడుము తామరల చేత చుట్టబడిన గోధుమ రాశిలాగ ఉంది.
3
నీ స్తనములు రెండు జింక పిల్లల్లా ఉన్నాయి, దుప్పి కవల పిల్లల్లా ఉన్నాయి.
4
నీ మెడ దంతపు గోపురం లాంటిది. మీ కళ్లు బాత్-రబ్బీం ద్వారం దగ్గర ఉన్న హెష్బోను కొలనులాంటివి. మీ ముక్కు దమస్కు వైపు చూస్తున్న లెబానోను గోపురం లాంటిది.
5
నీ శిరస్సు కర్మెలు పర్వతము. నీ శిరోజాలు రాజు ధరించే ఊదా వస్త్రంలా ఉన్నాయి; వాటి చుట్టలో రాజు బందీగా పట్టుబడ్డాడు.
Settings