కంటెంట్‌కు వెళ్లండి
ప్రకటన 11:1-2

దేవాలయము మరియు పరిశుద్ధ పట్టణము కొలవబడుట

ప్రకటన 11:1-2
1
అప్పుడు ఒక దేవదూత నా చేతికి కొలిచే కర్రను ఇచ్చి నాతో, “లేచి, దేవుని మందిరాన్ని, బలిపీఠాన్ని కొలిచి ఆరాధిస్తున్నవారి సంఖ్యను లెక్కించు.
2
అయితే ఆలయం బయటి ఆవరణాన్ని కొలత తీసుకోకుండా విడిచిపెట్టాలి, ఎందుకంటే అది యూదేతరులకు ఇవ్వబడింది. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణాన్ని అణగద్రొక్కుతారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options