కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 66:16-20

ప్రార్థనకు సమాధానమైన వ్యక్తిగత సాక్ష్యం

కీర్తనలు 66:16-20
16
దేవుడంటే భయం భక్తి ఉన్నవారలారా, మీరంతా రండి వినండి; ఆయన నా కోసం ఏం చేశారో మీకు చెప్తాను.
17
నేను నా నోటితో ఆయనకు మొరపెట్టాను; ఆయన స్తుతి నా నాలుక మీద ఉంది.
18
నా హృదయంలో దుష్టత్వం ఉంటే, ప్రభువు నా ప్రార్థన వినేవారు కాదు.
19
కాని దేవుడు నిశ్చయంగా ఆలకించారు నా ప్రార్థన విన్నారు.
20
నా ప్రార్థనను త్రోసివేయని తన మారని ప్రేమను నా నుండి తొలగించని, దేవునికి స్తుతి కలుగును గాక!
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options