Skip to content
కీర్తనలు 66:13-15

కృతజ్ఞతా మొక్కుబడులు చెల్లించుట

కీర్తనలు 66:13-15
13
దహన బలులతో మీ ఆలయానికి వచ్చి నా మ్రొక్కుబడులు మీకు చెల్లిస్తాను.
14
నేను శ్రమల్లో ఉన్నప్పుడు నా పెదవులు ప్రమాణం చేసిన, నా నోరు పలికిన మ్రొక్కుబడులు చెల్లిస్తాను.
15
నేను మీకు క్రొవ్విన జంతువులను పొట్టేళ్ళను సువాసనగల దహనబలిగా అర్పిస్తాను; నేను ఎద్దులను మేకలను అర్పిస్తాను. సెలా
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options