కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 5:1-3

దేవుని శ్రద్ధ కొరకు ఉదయ ప్రార్థన

కీర్తనలు 5:1-3
1
సంగీత దర్శకునికి. పిల్లన గ్రోవులతో పాడదగినది.దావీదు కీర్తన. యెహోవా, నా మాటలు ఆలకించండి, నా నిట్టూర్పు గురించి ఆలోచించండి.
2
నా రాజా నా దేవా, సాయం కోసం నేను చేసే మొరను వినండి, మీకే నేను ప్రార్థిస్తున్నాను.
3
యెహోవా, ఉదయాన మీరు నా స్వరం వింటారు; ఉదయాన నేను నా మనవులు మీ ముందుంచి ఆశతో వేచి ఉంటాను.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options