Skip to content
కీర్తనలు 5:4-6

దేవుని పరిశుద్ధత దుష్టత్వంపై ద్వేషము

కీర్తనలు 5:4-6
4
మీరు దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కారు; చెడు చేసేవారికి మీ దగ్గర చోటు లేదు.
5
అహంకారులు మీ సన్నిధిలో నిలువలేరు; చెడు చేసేవారందరిని మీరు ద్వేషిస్తారు, అబద్ధాలాడే వారిని
6
మీరు నాశనం చేస్తారు. రక్తపిపాసులను మోసగాండ్రను, యెహోవా అసహ్యించుకుంటారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options