కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 130:7-8

ఇశ్రాయేలుకు నిరీక్షణ మరియు విమోచన

కీర్తనలు 130:7-8
7
ఓ ఇశ్రాయేలూ, యెహోవా మీద నీ నిరీక్షణ ఉంచు, ఎందుకంటే యెహోవా దగ్గర మారని ప్రేమ లభిస్తుంది ఆయన దగ్గర పూర్తి విమోచన దొరుకుతుంది.
8
ఆయనే ఇశ్రాయేలీయులను వారి అన్ని పాపాల నుండి విడిపిస్తారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options