కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 118:15-18

ప్రభువు శక్తి విజయోత్సవం

కీర్తనలు 118:15-18
15
నీతిమంతుల గుడారాల్లో రక్షణానంద కేకలు ప్రతిధ్వనిస్తాయి: “యెహోవా కుడి హస్తం పరాక్రమమైన వాటిని చేసింది!
16
యెహోవా కుడి హస్తం పైకి ఎత్తబడింది; యెహోవా కుడి హస్తం పరాక్రమమైన వాటిని చేసింది!”
17
నేను చావను కాని బ్రతికి ఉండి, యెహోవా చేసిన దానిని ప్రకటిస్తాను.
18
యెహోవా నన్ను తీవ్రంగా శిక్షించారు, కాని ఆయన నన్ను చావుకు అప్పగించలేదు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options