కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 113:1-3

సర్వలోక మరియు నిత్య స్తుతికి పిలుపు

కీర్తనలు 113:1-3
1
యెహోవాను స్తుతించండి. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించండి; యెహోవా నామాన్ని స్తుతించండి.
2
ఇప్పుడు ఎల్లప్పుడు సదా యెహోవా నామం స్తుతింపబడును గాక.
3
సూర్యోదయం నుండి అస్తమించే చోటు వరకు, యెహోవా నామం స్తుతింపబడును గాక.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options