కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 107:1-3

విమోచించే ప్రభువును స్తుతించమని పిలుపు

కీర్తనలు 107:1-3
1
యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మంచివారు; ఆయన మారని ప్రేమ నిత్యం ఉంటుంది.
2
యెహోవాచేత విమోచింపబడినవారు, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించినవారు,
3
వివిధ దేశాల నుండి, తూర్పు పడమర, ఉత్తర దక్షిణాల నుండి ఆయన సమకూర్చినవారు వారి కథను చెప్పుదురు గాక.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options