కంటెంట్‌కు వెళ్లండి
నెహెమ్యా 11:1-2

యెరూషలేములో తిరిగి జనావాసం

నెహెమ్యా 11:1-2
1
ప్రజల నాయకులు యెరూషలేములో స్థిరపడ్డారు. మిగిలిన ప్రజల్లో పదిమందిలో ఒకరు మాత్రమే పరిశుద్ధ యెరూషలేములో నివసించేలా మిగతా తొమ్మిదిమంది తమ సొంత పట్టణాల్లోనే నివసించేలా చీట్లు వేశారు.
2
యెరూషలేములో నివసించడానికి ఇష్టపూర్వకంగా వచ్చిన వారిని ప్రజలు దీవించారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options