ఎజ్రా 10:36-44
36
వన్యా, మెరేమోతు, ఎల్యాషీబు
37
మత్తన్యా, మత్తెనై, యయశావు.
38
బానీ బిన్నూయి వారసుల నుండి: షిమీ,
39
షెలెమ్యా, నాతాను, అదాయా,
40
మక్నద్బయి, షాషై, షారాయి,
41
అజరేలు, షెలెమ్యా, షెమర్యా,
42
షల్లూము, అమర్యా, యోసేపు.
43
నెబో వారసుల నుండి: యెహీయేలు, మత్తిత్యా, జాబాదు, జెబీనా, యద్దయి, యోవేలు, బెనాయా.
44
వీరంతా పరాయి దేశపు స్త్రీలను పెళ్ళి చేసుకున్నారు. వారిలో కొందరికి ఈ భార్యల వలన పిల్లలు కూడా పుట్టారు.
Settings