కంటెంట్‌కు వెళ్లండి
నిర్గమకాండము 22:14-15

అప్పులు మరియు అద్దెకు తీసుకున్న వస్తువుల విషయమై ధర్మశాస్త్రాలు

నిర్గమకాండము 22:14-15
14
“ఎవరైనా తమ పొరుగువాని దగ్గర నుండి ఒక జంతువును బదులు తీసుకున్నప్పుడు దాని యజమాని దాని దగ్గర లేనప్పుడు, అది గాయపడినా లేదా చచ్చినా, బదులు తీసుకున్నవాడు నష్టపరిహారం చెల్లించాలి.
15
దాని యజమాని దాని దగ్గరే ఉంటే, బదులు తీసుకున్నవాడు నష్టపరిహారం చెల్లించనవసరం లేదు. ఒకవేళ ఆ జంతువు అద్దెకు తెచ్చినదైతే, దాని అద్దె లోనే నష్టం సరిపెట్టబడుతుంది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options