కంటెంట్‌కు వెళ్లండి
1 సమూయేలు 5:1-2

మందసం అష్డోదుకు తీసుకురాబడుట

1 సమూయేలు 5:1-2
1
ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత వారు దానిని ఎబెనెజెరు నుండి అష్డోదుకు తీసుకువచ్చారు.
2
వారు దేవుని మందసాన్ని దాగోను గుడిలోనికి తీసుకువచ్చి దానిని దాగోను ప్రక్కన ఉంచారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options