Skip to content
1 దినవృత్తాంతములు 8:29-35

1 దినవృత్తాంతములు 8:29-35

29
గిబియోను తండ్రియైన యెహీయేలు గిబియోనులో నివసించాడు. అతని భార్యపేరు మయకా.
30
అతని మొదటి కుమారుడు అబ్దోను. తర్వాత సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు,
31
గెదోరు, అహ్యో, జెకెరు,
32
షిమ్యా తండ్రియైన మిక్లోతు పుట్టారు. వీరు కూడా యెరూషలేములో తమ బంధువులకు దగ్గరలో నివసించారు.
33
నేరు కీషుకు తండ్రి, కీషు సౌలుకు తండ్రి, యోనాతాను, మల్కీ-షూవ, అబీనాదాబు, ఎష్-బయలు అనేవారు సౌలు కుమారులు.
34
యోనాతాను కుమారుడు: మెరీబ్-బయలు, ఇతడు మీకాకు తండ్రి.
35
మీకా కుమారులు: పీతోను, మెలెకు, తరేయ, ఆహాజు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options