1 దినవృత్తాంతములు 4:28-33
28
వారు బెయేర్షేబ, మొలాదా, హజర్-షువలు,
29
బిల్హా, ఎజెము, తోలాదు,
30
బెతూయేలు, హోర్మా, సిక్లగు,
31
బేత్-మర్కాబోతు, హజర్-సూసీము, బేత్-బీరి, షరాయిము అనే పట్టణాల్లో నివసించారు. దావీదు పరిపాలన వరకు వారి పట్టణాలు ఇవే.
32
ఏతాము, ఆయిను, రిమ్మోను, తోకెను, ఆషాను అనే అయిదు గ్రామాలు వారి చుట్టూ ఉండేవి,
33
బయలు వరకు ఆ పట్టణాల చుట్టూ ఉన్న గ్రామాలన్నీ వారివి. ఇవి వారి నివాసస్థలాలు.
Settings