కంటెంట్‌కు వెళ్లండి

Zipporah గురించి బైబిల్ వచనాలు: Reproaches Moses

2 వచనాలు · 4 కోణాలు

"Zipporah" కోసం వెతకండి

Reproaches Moses గురించి వచనాలు

  1. అయితే సిప్పోరా ఒక చెకుముకి కత్తిని తీసుకుని, తన కుమారుని యొక్క మర్మాంగ చర్మం యొక్క కొనను కత్తిరించుట ద్వార సున్నతిచేసి, దానితో మోషే పాదాలను తాకించి, “నీవు నాకు రక్తసంబంధమైన భర్తవు” అన్నది.

  2. అప్పుడు యెహోవా అతన్ని విడిచిపెట్టారు. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు “రక్తసంబంధమైన భర్తవయ్యావు” అన్నది.