Whirlwind గురించి బైబిల్ వచనాలు: Unavoidable fruit of a life of sin and vanity
Unavoidable fruit of a life of sin and vanity గురించి వచనాలు
“వారు గాలిని విత్తుతారు, సుడిగాలిని కోస్తారు. పైరుకు కంకులు లేవు, దాని నుండి పిండి రాదు. అది ఒకవేళ పంటకు వస్తే, విదేశీయులు దాన్ని మ్రింగివేస్తారు.