Victories గురించి బైబిల్ వచనాలు: In battle, from God
In battle, from God గురించి వచనాలు
అనేకులు నన్ను వ్యతిరేకించినప్పటికి, నాకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధం నుండి నా ప్రాణాన్ని సమాధానంలో విమోచిస్తారు.
బలవంతులు దోపిడి చేయబడ్డారు, వారు నిద్రపోయారు. ఏ ఒక్క యోధుడు మాకు వ్యతిరేకంగా చేయి ఎత్తలేడు.
యాకోబు దేవా! మీరు గద్దిస్తే గుర్రం రథం మరణ నిద్రలో పడి ఉంటాయి.