కంటెంట్‌కు వెళ్లండి

Vail or Veil గురించి బైబిల్ వచనాలు: Of the spiritual blindness of the Jewish nation

3 వచనాలు · 9 కోణాలు

Of the spiritual blindness of the Jewish nation గురించి వచనాలు

  1. నిజానికి వారి మనస్సులు మొద్దుబారాయి, పాత నిబంధన చదువుతున్నపుడు ఈనాటికీ వారి మనస్సులకు ఆ ముసుగు అలాగే ఉంది. అది తీసివేయబడలేదు ఎందుకంటే కేవలం క్రీస్తులో మాత్రమే అది తీసివేయబడుతుంది.

  2. నేటికీ వారు మోషే ధర్మశాస్త్రాన్ని చదివేటప్పుడు, వారి హృదయాల మీద ముసుగు ఉంది.

  3. కాని ఎవరైనా ప్రభువు వైపుకు తిరిగితే ఆ ముసుగు తీసివేయబడుతుంది.