కంటెంట్‌కు వెళ్లండి

Uzziah గురించి బైబిల్ వచనాలు

4 వచనాలు · 4 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. అతని కుమారుడు తాహతు, అతని కుమారుడు ఊరియేలు, అతని కుమారుడు ఉజ్జియా, అతని కుమారుడు షావూలు.

  2. రాజ్య గిడ్డంగులకు అదీయేలు కుమారుడైన అజ్మావెతు అధికారి. పల్లెప్రాంతాలలో, పట్టణాల్లో గ్రామాల్లో కోటలలో ఉన్న గిడ్డంగులకు ఉజ్జియా కుమారుడైన యోనాతాను అధికారి.

  3. హారీము వారసుల నుండి: మయశేయా, ఏలీయా, షెమయా, యెహీయేలు, ఉజ్జియా.

  4. యూదా, బెన్యామీను వారిలో మరికొంతమంది యెరూషలేములో నివసించారు): యూదా వారసుల నుండి: అతాయా, ఇతడు పెరెసు వారసుడైన మహలలేలు కుమారుడైన షెఫట్యాకు పుట్టిన అమర్యా కుమారుడైన జెకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడు;