Uprightness గురించి బైబిల్ వచనాలు: Obtain good from God's work
Obtain good from God's work గురించి వచనాలు
యాకోబు వారసులారా, “యెహోవా సహనం కోల్పోయారా? ఆయన ఇలాంటి పనులు చేస్తారా?” అని అనవచ్చా? “యథార్థంగా ప్రవర్తించే వారికి నా మాటలు క్షేమం కలిగించవా?