Uprightness గురించి బైబిల్ వచనాలు: Judging
Judging గురించి వచనాలు
సంగీత దర్శకునికి. “నిర్మూలం చేయకు” అనే రాగం మీద పాడదగినది. దావీదు శ్రేష్ఠమైన కీర్తన. పాలకులారా, నిజంగా మీరు న్యాయంగా మాట్లాడతారా? మీరు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తారా?
“నేను నిర్ణీత సమయంలో; న్యాయంగా తీర్పు తీరుస్తాను.