Timothy గురించి బైబిల్ వచనాలు: Paul writes to
Paul writes to గురించి వచనాలు
మన రక్షకుడైన దేవుని, మన నిరీక్షణయైన క్రీస్తు యేసు ఆజ్ఞ వలన క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడైన పౌలు,
విశ్వాసంలో నాకు నిజ కుమారుడైన తిమోతికి వ్రాయునది:
క్రీస్తు యేసులో ఉన్న జీవాన్ని గురించిన వాగ్దానాన్ని అనుసరించి దేవుని చిత్తప్రకారం క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు,
నా ప్రియ కుమారుడైన తిమోతికి వ్రాయునది: