కంటెంట్‌కు వెళ్లండి

The Pharisees గురించి బైబిల్ వచనాలు: By descent, especially esteemed

1 వచనం · 42 కోణాలు

By descent, especially esteemed గురించి వచనాలు

  1. అక్కడ ఉన్నవారిలో కొందరు సద్దూకయ్యులు మరికొందరు పరిసయ్యులు ఉన్నారని పౌలు గ్రహించి, ఆ న్యాయసభలోని వారితో, “నా సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతానంగా పుట్టాను. నేను మృతులకు పునరుత్థానం ఉందనే నిరీక్షణను బట్టి ఈ విచారణ పాలయ్యాను” అని బిగ్గరగా చెప్పాడు.