కంటెంట్‌కు వెళ్లండి

The Fall of Man గురించి బైబిల్ వచనాలు: Through temptation of the devil

5 వచనాలు · 34 కోణాలు

"The Fall of Man" కోసం వెతకండి

Through temptation of the devil గురించి వచనాలు

  1. యెహోవా దేవుడు చేసిన అడవి జంతువులన్నిటిలో సర్పం చాలా యుక్తి కలది. సర్పం స్త్రీతో, “దేవుడు, ‘తోటలో ఉన్న ఏ చెట్టు పండ్లు తినకూడదు’ అని నిజంగా చెప్పారా?” అని అడిగింది.

  2. అందుకు స్త్రీ, “తోటలోని చెట్ల పండ్లు మేము తినవచ్చు

  3. కాని, ‘తోట మధ్యలో చెట్టు పండు మాత్రం తినకూడదు, దానిని ముట్టుకోవద్దు, లేదంటే మీరు చస్తారు’ అని దేవుడు చెప్పారు” అని జవాబిచ్చింది.

  4. అప్పుడు సర్పం, “మీరు ఖచ్చితంగా చావరు.

  5. మీరు అది తింటే మీ కళ్లు తెరవబడతాయని, మీరు దేవునిలా అవుతారని, మంచిచెడులు తెలుసుకుంటారని దేవునికి తెలుసు” అని చెప్పింది.