కంటెంట్‌కు వెళ్లండి

The Fall of Man గురించి బైబిల్ వచనాలు: Depraved in mind

3 వచనాలు · 34 కోణాలు

"The Fall of Man" కోసం వెతకండి

Depraved in mind గురించి వచనాలు

  1. శరీరానుసారంగా జీవించేవారి మనస్సు శారీరక ఆశలపైనే ఉంటుంది. కాని ఆత్మానుసారంగా జీవించేవారి మనస్సు ఆత్మ సంబంధమైన ఆశలపైన ఉంటుంది.

  2. శరీరానుసారమైన మనస్సు మరణము; కాని ఆత్మానుసారమైన మనస్సు జీవం సమాధానమై ఉన్నది.

  3. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరుద్ధమైనది; అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడి ఉండదు, దాని ప్రకారం నడుచుకోదు.