కంటెంట్‌కు వెళ్లండి

The Euphrates గురించి బైబిల్ వచనాలు: Captivity of Judah represented by the marring of Jeremiah's girdle in

7 వచనాలు · 14 కోణాలు

Captivity of Judah represented by the marring of Jeremiah's girdle in గురించి వచనాలు

  1. రెండవసారి యెహోవా వాక్కు నాకు వచ్చి ఇలా చెప్పింది:

  2. “నీవు కొనుక్కుని నడుముకు పెట్టుకున్న పట్టీని తీసుకుని నీవిప్పుడు పేరతు నది ఒడ్డుకు వెళ్లి, అక్కడ బండ సందులో దాన్ని దాచి పెట్టు.”

  3. కాబట్టి యెహోవా నాకు చెప్పినట్లే నేను వెళ్లి పేరతు దగ్గర దాన్ని దాచి పెట్టాను.

  4. చాలా రోజుల తర్వాత యెహోవా నాతో ఇలా అన్నారు: “ఇప్పుడే నీవు పేరతు నది ఒడ్డుకు వెళ్లి అక్కడ దాచిపెట్టుమని నేను చెప్పిన పట్టీని తెచ్చుకో.”

  5. కాబట్టి నేను పేరతు నది ఒడ్డుకు వెళ్లి త్రవ్వి దాచిపెట్టిన స్థలంలో నుండి ఆ పట్టీని తీసుకున్నాను, కానీ ఇప్పుడు అది పాడై, పూర్తిగా పనికిరాకుండా పోయింది.

  6. అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

  7. “యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను యూదా గర్వాన్ని, యెరూషలేము గొప్ప అహంకారాన్ని కూడా అదే విధంగా నాశనం చేస్తాను.