Strife గురించి బైబిల్ వచనాలు: Hypocrites make religion a pretence for
Hypocrites make religion a pretence for గురించి వచనాలు
మీ ఉపవాసం గొడవలతో దెబ్బలాటలతో, ఒకరినొకరు పిడికిలితో గుద్దులాడడంతో ముగుస్తుంది. మీ స్వరం పరలోకంలో వినపడాలని మీరు ఈ రోజులా ఉపవాసం ఉండకూడదు.